వాటర్ ట్యాంకులో ఏకంగా 27 పాములు.. హరిద్వార్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌ను తనిఖీ చేద్దామని మూత తెరిచిన ఓ కుటుంబానికి.. అందులో ఏకంగా 27 పాములు...