వాడపల్లి వెంకన్నకు పోటెత్తిన భక్తులు.. ఒక్కరోజే కోటి మంది దర్శనం.. రూ.1.01 కోట్ల ఆదాయం..!

Vadapalli Venkateswara Swamy Temple: కోనసీమలోని ప్రసిద్ధ వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. 1.34 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయం, విరాళాలు, ఆన్‌లైన్ సేవల ద్వారా ఒక్కరోజే రూ.1.01 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.