వందే భారత్ రైలు 9 గంటలు ఆలస్యమా.?.. నిజంగా ఆశ్చర్యంగా ఉందే..

నిజానికి ఈ రైలు జూన్ 6 సాయంత్రం 5:20 గంటలకు ఎర్నాకుళం జంక్షన్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు కదలలేదు.