"వీధిదీపాలు వెలగకపోతే.. కాంట్రాక్టర్లకు డబ్బులు బంద్": ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం

ప్రజా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ ఢిల్లీ సర్కార్ సరికొత్త ఉపాయం వేసింది. నగరంలోని సుమారు 1,400 కిలో మీటర్ల పీడబ్ల్యూడీ రహదారులపై ఉన్న దాదాపు 96,000 వీధిదీపాలను స్మార్ట్ ఎల్‌ఈడీలుగా మార్చేందుకు రూ. 473 కోట్ల మెగా ప్రాజెక్టును ఆమోదించింది. అయితే దేశంలోనే తొలిసారిగా ఈ కాంట్రాక్టులో నో పెర్ఫార్మెన్స్, నో పేమెంట్ సూత్రాన్ని ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం లైట్లు నిరంతరం వెలిగితేనే కాంట్రాక్టర్లకు నెలవారీ వాయిదాలలో బిల్లులు చెల్లిస్తారు. లేదంటే డ్బబులు ఇవ్వడం బంద్ చేస్తారు.