వన మహోత్సవానికి అంతా రెడీ!

రాష్ట్రంలో వన మహోత్సానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 9 లేదా10వ తేదీన రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం రేవంత్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.