వియత్నాం పడవ విషాదం.. ఏపీకి చెందిన ముగ్గురి మృతదేహాలు గుర్తింపు

వియత్నాంలో పడవ ప్రమాదంలో తెలంగాణ, ఏపీకి చెందిన 32 మంది గల్లంతైనట్లు గుర్తించారు. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు టూరిస్టుల మృతదేహాలను ఐడెంటిఫై చేశారు.మిగతా వారిని గుర్తించాల్సి ఉంది.