ఎమ్మెల్యే సామేల్‌తో నాకు గొడవల్లేవు.. పదవుల పంపకాల్లో కార్యకర్తల అభీష్టమే ముఖ్యం
సూర్యాపేట, వెలుగు : 'తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు, నాకు ఎలాంటి విభేదాలు లేవు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు' అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.