వరలక్ష్మి శరత్‌కుమార్‌‌పై 'పోలీస్ కంప్లైంట్' వివాదం.. రామ్ చరణ్‌కే లేని ఈగో మీకెందుకు? అంటూ డైరెక్టర్ ఫైర్

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై టాలీవుడ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోవడం తెలుసు.. మరి ప్రమోషన్స్‌కు రావడం తెలీదా? అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, ఆదిత్య ఓం ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'పోలీస్ కంప్లైంట్'.