వరల్డ్ కప్ స్టేజ్–3లో ఫైనల్లో ధీరజ్–కుంకుమ్
ఇండియా స్టార్ ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర–కుంకుమ్ మొహోద్ జోడీ.. వరల్డ్ కప్ స్టేజ్–3లో ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ టీమ్ సెమీస్లో మూడోసీడ్ ధీరజ్–కుంకుమ్ 6–2తో కెటరీనా బాయర్–మోరిట్జ్ వీజర్ (జర్మనీ)పై గెలిచారు.
జూన్ 12, 2026
2