వెలుగుమట్ల భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల పేరుతో అక్రమ దందా !..ఇంటి స్థలాలు ఇప్పిస్తామంటూ కోట్లలో వసూళ్లు

ఖమ్మం నగరాన్ని ఆనుకొని ఉన్న వెలుగుమట్ల భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల్లో భారీ అక్రమ దందా వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు ఇంటి స్థలాల పేరుతో పేదల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు.