టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును వైసీపీ కోల్పోయిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం మెట్టుపల్లె గ్రామంలో మీభూమి-మీహక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదార్ పాసుపుస్తుకాలను పంపిణీ చేశారు.