విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్.. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు

విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు గెజిట్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గెజిట్ లో పేర్కొంది.