శ్మశానాల వద్ద మద్యం షాపులు పెట్టండి.. సీఎం విజయ్‌కు సీనియర్ నటుడు సలహా

తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న మద్యం దుకాణాలను బడులు, గుడులు, బస్టాప్‌ల సమీపంలోవి మూసివేయాలని సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే విజయ్ ఆదేశించారు. అయితే, వాటిని మూసివేయడంతో వేరే ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. దీంతో మద్యం మత్తులో గొడవలు ఎక్కువవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ తమిళ నటుడు పార్దిబన్.. మద్యం షాపుల ఏర్పాటు గురించి సీఎ విజయ్‌కు ఇచ్చిన సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది.