ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' సత్కార కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లను ఘనంగా సన్మానించారు.