షాబాద్ ఘటనకు సీఎం రేవంత్‌ వైఫల్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. షాబాద్‌లో ఆరుగురి హత్య ఘటనకు సీఎం రేవంత్ వైఫల్యమే కారణమని ఆరోపించారు.