సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ.. పలు కీలక అంశాలపై చర్చ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌లో ఆదివారం పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రధాని వెళ్లారు.