సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంతో సమర్థవంతమైన పోలీసింగ్ నిర్వహించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.