సగం తిన్న యాపిల్స్ను జనాల్లోకి విసిరిన కర్ణాటక సీఎం.. ప్రసాదంలా ఎగబడ్డ జనం.. వీడియో వైరల్

డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గం కనకపురలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు వేసిన ఆపిల్ పండ్ల మాల నుంచి ఒక్కొక్కటి తెంపి.. సగం కొరికి జనంపైకి విసిరారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది రాచరికపు పోకడ అని కొందరు అంటే.. అభిమానుల మాత్రం ఇందులో తప్పేముందని అంటున్నారు.