సినిమా హీరోను చేస్తానని.. 3.50 కోట్లు వసూలు..డైరెక్టర్ అశోక్బాబు, అతని భార్యపై కేసు

ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని అతని తండ్రి వద్ద రూ. 3.50 కోట్లు వసూలు చేసి.. చీటింగ్ చేసిన డైరెక్టర్ గుడ్లూరి అశోక్బాబు, అతని భార్య విజయలక్ష్మిపై సైబారాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు.