‘సర్‌’ను వంద శాతం పూర్తి చేయాలి

: జిల్లాలో సర్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌కుమార్‌, అండర్‌ సెక్రటరీ సంజీవ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.