హైకమాండ్ ఆదేశిస్తే సిద్దిపేటలో హరీశ్‌‌‌‌పై పోటీకి సిద్ధం..ఇక సంగారెడ్డిలో నేను పోటీ చేయను: జగ్గారెడ్డి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే.. సిద్దిపేటలో హరీశ్ రావుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.