మేడిగడ్డను ముట్టుకోకుండానే.. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయొచ్చు...96 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నయ్: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డలో నీళ్లు నిల్వచేయకుండానే.. ఆ బ్యారేజీని ముట్టుకోకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయొచ్చని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పేర్కొన్నారు
జూలై 12, 2026
0