హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9.30నుంచి విద్యుత్ సరఫరా బంద్

విద్యుత్‌ మరమ్మతుల కారణంగా ఆజామాబాద్‌, హైదరాబాద్‌ -1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్‌ తెలిపారు.