హైదరాబాద్‌లో మెగా ‘కార్నివాల్’నవంబర్ లేదా డిసెంబర్‌లో నిర్వహణ : మంత్రి జూపల్లి
హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి వేడుకకు వేదిక కానుంది. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో 'హైదరాబాద్ కార్నివాల్'ను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది