హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో ఏటీఎం క్యాష్ చోరీ కేసు..కర్నాటకలో నిందితుడు అరెస్ట్

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సుల్తాన్‌‌‌‌‌‌‌‌బజార్ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం నగదు రవాణా వాహన దొంగతనం కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు