హర్మూజ్‌లో అమెరికా పైలట్లను కాపాడిన డ్రోన్ బోట్ వెనుక భారతీయ ఇంజినీర్.. ఎవరీ వైభవ్?

మంగళవారం తెల్లవారుజామున హర్మూజ్ జల సంధిలోని ఒమన్‌ తీరం వెంబడి గస్తీ తిరుగుతుండగా.. అమెరికాకు చెందిన సైనిక హెలికాప్టర్‌ ఏహెచ్‌-64 అపాచీ‌పై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాడి చేసింది. ఈ ఘటనలో హెలికాప్టర్ కూలిపోగా.. అందులోని ఇద్దరు పైలట్లను ఓ డ్రోన్‌ బోట్‌ సహాయంతో అమెరికా రక్షించింది. ఈ దాడికి ప్రతీకారంగా అమెరికా సైతం చర్యలకు దిగింది. అయితే, అమెరికా వాడిన డ్రోన్ బోటును భారత సంతతికి ఇంజినీర్ తయారు చేశారు.