ఇంధన రంగంలో కలిసి ముందుకు..భారత్, వెనెజువెలా మధ్య మరింత ఆర్థిక సహకారం

ఇంధన రంగంలో కలిసి ముందుకు సాగాలని భారత్, వెనెజువెలా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఆర్థిక రంగంలోనూ మరింత సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.