వీడియో: మనోళ్లు అతి చేశారా.. తెల్లోళ్లు కుళ్లుకుంటున్నారా..? కెనడా వీధుల్లో డ్యాన్స్‌పై రచ్చ..!
కెనడా వీధుల్లో వేలాది మంది ఇండియన్స్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ రేగుతోంది. ఒకేసారి వేలాది మంది గానా భజానాతో వీధుల్లో చేసిన కోలాహలం