హర్యానాలో బిష్ణోయ్ గ్యాంగ్ అరాచకం, జిమ్ వర్కౌట్స్ చేస్తుండగా 10 రౌండ్ల కాల్పులు.. 25 ఏళ్ల యువకుడు మృతి

ఢిల్లీలోని ప్రముఖ సింగర్ గురు రంధావా జిమ్‌పై కాల్పులు జరిగిన 24 గంటల వ్యవధిలోనే హర్యానాలోని ఓ జిమ్ ఓనర్‌ని దారుణంగా కాల్చి చంపేశారు. గురు రంధావా ఘటనలో బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే.. హర్యానా ఘటనలోనూ బాధ్యత తీసుకుంది. తన క్లయింట్స్‌తో ప్రీ వర్కౌట్ చేయిస్తున్న 25 సంవత్సరాల జిమ్ ఓనర్‌పై పది రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.