హౌస్ వైఫ్ల సేవలను కనీసం రూ.30 వేల ఆదాయంగా పరిగణించాలి: సుప్రీంకోర్టు
హౌస్ వైఫ్ల సేవలను కనీసం రూ.30వేల ఆదాయంగా పరిగణించాలి అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణి బాధితుదాలిగా ఉన్నరోడ్డు ప్రమాద కేసుకు సంబంధించి నష్టపరిహారం గురించి చర్చిస్తున్న సమయంలో...