10 తర్వాతే ఈఏపీసెట్‌ ఫలితాలు

ఈఏపీసెట్‌ ఫలితాలను జూన్‌ 10 తర్వాతే విడుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి షెడ్యూలు ప్రకారం జూన్‌ 1న ఫలితాలు విడుదల కావాలి.