All Set for the Turmeric Festival
పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి మన్యం ముస్తాబైంది. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారిగా క్లస్టర్ల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. నియోజకవర్గాల వారీగా వేదికలు, భారీ స్ర్కీన్లు, సౌండ్ సిస్టమ్ తదితర వాటిని ఏర్పాటు చేశారు.