1.77 లక్షల మందికి విద్యార్థి మిత్ర కిట్లు

జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, కేజీబీవీలు, ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో 1 నుంచి 10వతరగతి వరకు చదువుతున్న 1,77,577 మంది విద్యార్థులకు 2026-27 విద్యా సంవ త్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు.