అఫ్ఘాన్‌పై పాక్‌ వైమానిక దాడులు

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్ఘాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది.