2 కోట్ల ఉద్యోగాలిచ్చాకే.. బీజేపీ నేతలు రాష్ట్రానికి రావాలి: పీసీసీ చీఫ్ మహేశ్‌‌ కుమార్‌‌‌‌ గౌడ్

హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేసిన తర్వాతే ఆ పార్టీ నేతలు తెలంగాణకు రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు