2027 వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్.. కోహ్లీ-రోహిత్‌కు ఇదే చివరి ప్రపంచకప్?
2027 ODI World Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ (ICC) ఒక మైండ్ బ్లాక్ అయ్యే క్రేజీ అప్డేట్ ఇచ్చింది. 2027లో జరగబోయే మెన్స్ వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2027) షెడ్యూల్ డేట్స్ దాదాపు ఖరారయ్యాయి.