26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

పది రాష్ట్రాల్లోని 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూల్​ విడుదల చేసింది.