26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు

తమిళనాడులోని అరక్కోణం యార్డ్‌ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్‌-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.