3 గోల్స్‌తో మెస్సీ మ్యాజిక్.. మమ్మల్ని ఆపడం అంత ఈజీ కాదు.. ప్రత్యర్థులకు కోచ్ స్కలోనీ స్ట్రాంగ్ మెసేజ్

Lionel Messi Hat Trick: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ 2026లో తమ తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే రేంజ్‌లో బోణీ కొట్టింది. లెజెండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) గ్రౌండ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిపోవడంతో.. అల్జీరియాపై అర్జెంటీనా 3–0 తేడాతో ఘన విజయం సాధించింది.