31న మాలల రౌండ్ టేబుల్ మీట్.. కవితకు ఆహ్వానం

ముషీరాబాద్, వెలుగు: మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, మేధావులు స్పందించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్ బాబు కోరారు.