కిలో ప్లాస్టిక్ ఇస్తే.. స్టీల్ బాక్స్ ఫ్రీ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎండ్రియాల్ లో వినూత్న కార్యక్రమం
కామారెడ్డి, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామపంచాయతీ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంతో పాటు పంట భూముల