యువత భవిష్యత్ కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు : ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

గత ప్రభుత్వం యువతను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందని, ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం వారి భవిష్యత్కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తూ నాణ్యమైన శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.