32 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్న 32 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు.