4 లక్షల మంది బాలికలకు శానిటరీ ప్యాడ్స్.. జులై నుంచి పంపిణీకి కసరత్తు

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న బాలికల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రీయ కిశోర స్వస్థ్య కార్యక్రమం (ఆర్కేఎస్కే) కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.