5నుంచి ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు

వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్‌ రోడ్డులోని మహలింగే శ్వర ఫంక్షన్‌హాలో జూన్‌ 5,6,7వ తేది ల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీ య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నా మని కార్యకర్తలు సద్వినియోగం చేసు కోవాలని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి కోరారు.