600 Seats.. 1,450 Candidates Turn Up సీట్లు 600.. హాజరైంది 1450 మంది

600 Seats.. 1,450 Candidates Turn Up గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయితే ఇంటర్‌ మొదటి ఏడాదిలో మొత్తంగా 600 సీట్లు ఉండగా.. కౌన్సెలింగ్‌ మాత్రం సుమారు 1450 మంది హాజరయ్యారు. వారితో పాటు తల్లిదండ్రులు రావడంతో ఐటీడీఏ ప్రాంగణం కిటకిటలాడింది.