64 ఏళ్ల వ్యక్తికి ఉద్యోగం..స్టార్టప్ కంపెనీ సీఈవో నిర్ణయంపై నెట్టింట పెద్ద చర్చ

స్టార్టప్ కంపెనీ స్థాపించిన ఓ సీఈవో ఇందుకు భిన్నంగా 64 ఏళ్ల రిటైర్ మెంట్ వయసున్న వ్యక్తికి ఉద్యోగం ఇచ్చాడు. ఆఫీసులో అతను పనిచేస్తున్న ఫొటోలు షేర్ చేశాడు. ఈ ఫొటోలపై ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద చర్చ సాగుతోంది. సీఈవో నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు .