9, 10 తరగతుల్లో రెండు భారతీయ భాషలు తప్పనిసరి నిబంధనపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

సీబీఎస్‌ఈ తీసుకువచ్చిన కొత్త భాషా విధానంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు అంగీకరించిన ధర్మాసనం, కేంద్రానికి, సీబీఎస్‌ఈకి నోటీసులు జారీ చేసింది.