A Feast for the Eyes…
జిల్లా కేంద్రంలోని పార్వతీపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం 8 గంటలకు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి కలశ యాత్రను నిర్వహించారు.