AI Copwriter : హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి 'ఏఐ కాప్‌రైటర్'.. దేశంలోనే తొలిసారి! ప్రత్యేకతలివే

Hyderabad Police AI Copwriter : దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్‌ ‘ఏఐ కాప్‌రైటర్‌’ యాప్‌ను హైదరాబాద్‌ పోలీసులు ప్రారంభించారు. దీని ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలను వెంటునే టెక్ట్స్‌గా మార్చి అనువాదం చేస్తుందని సీపీ సజ్జనార్ తెలిపారు.